Pratilipi Telugu - ప్రతిలిపి తెలుగు 3.88

1064, Jai Plaza Elite 1st Floor, 7th A Main, 3rd Block Koramangala
Bangalore, 560095
India

About Pratilipi Telugu - ప్రతిలిపి తెలుగు

Pratilipi Telugu - ప్రతిలిపి తెలుగు Pratilipi Telugu - ప్రతిలిపి తెలుగు is a well known place listed as Media/news/publishing in Bangalore ,

Contact Details & Working Hours

Details

ప్రతిలిపి అంటే ఏమిటి?

ప్రతిలిపి ద్వార మీ ఆలోచనల నుండి పుట్టిన రచనలు కొన్ని లక్షల మంది పాఠకులకు చేర్చవచ్చు.

మీకు నచ్చిన రచయిత రచనలను కూడా చదువుకోవచ్చు.

ప్రతిలిపి పాఠకులను మరియు రచయితలను అనుసంధానం చేస్తుంది.ప్రతిలిపికి సంభందించిన రచయితలతో మీరు నేరుగా మాట్లాడవచ్చు వారితో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.ప్రతిలిపికి 10,000 మందికి పైగా రచయితలు తమ రచనలు అందిస్తున్నారు.

ఆలోచనలు మరియు సమాచార మార్పిడి కోసం భాష ఒక అవరోధం కాకూడదు. మేము గట్టిగా ఈ సిద్దాంతాన్ని నమ్ముతాము,కావున ప్రతిలిపి వేదిక దాన్ని భర్తి చేస్తుంది.మేము మీకు మంచి రచనలను మీ భాషలో అందిస్తాము.