Telangana State Cricket Association 4.32

Bollaram GCC grounds
Hyderabad, 500010
India

About Telangana State Cricket Association

Telangana State Cricket Association Telangana State Cricket Association is a well known place listed as Sports Venue & Stadium in Hyderabad , Sports Venue in Hyderabad , Sports Club in Hyderabad ,

Contact Details & Working Hours

Details

TELANGANA క్రికెట్ హిస్టరి
తెలంగాణా ప్లేయర్స్ ని ముందు నుండి క్రికెట్ లో తక్కువచూపు చూసేవారు ఇలా గత స నుండి అన్యాయం జరుగుతువుంది ఈ క్రమంలో 1992 లో తెలంగాణా నుండి ఒక్క ప్లేయర్ మాత్రమే HCA రంజీ టీం కి ఎంపిక కావడం జరిగింది తర్వాత కాలంలో తెలంగాణా డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ రంజీ టీం లో ఒక్కరుకూడా లేకపోవడం గమనార్ధం .HCA వాళ్ళు తెలంగాణా జిల్లాలనుండి మొహినుడ్డిలా క్రికెట్ కప్ కి ఒక టీం ని ఏమ్పికచేసవారు కానీ గత కొంతకాలంగా ఆ ఒక్క అవకాశాన్ని కూడా HCA వాళ్ళు తొలగించారు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణా జిల్లాల క్రీడాకారులు ఎక్కడ ఆడాలి?????
ఎలాంటి పరిస్థితులు తెలంగాణా క్రీడాకారులు ఎదురుకుంటున్న సమయం లో తెలంగాణా రాష్ట్రానికి గుర్తింపు రావాలనే ఉద్దేశం తో తెలంగాణా క్రీడాకారులకు ప్రత్యేక హోదా ఉండాలనే మార్గం లో లవన్ కుమార్ అనే మాజీ క్రీడాకారుడు
(Lavankumar
S/o.Damodar, Rajeshwari
వరంగల్ డిస్ట్రిక్ట్ కేసముద్రం
అనే మారుమూల గ్రామానికి చెందిన క్రీడాకారుడు ఇతను 2000 స లో క్రికెట్ వరంగల్ డిస్ట్రిక్ట్ S.G.F.I. టీం కి ఎంపిక కావడం జరిగింది అల
2001 లో అల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించే టోర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరుపున ఆడడం జరిగింది
2002 .2003 లో అండర్-16 డిస్ట్రిక్ట్ టీం కెప్టెన్ గ 2003 లో అండర్-16 ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ గ క్రికెట్ లో కెరియర్ ప్రారంబించాడు క్రమేపి 2004-5 స లో వరంగల్ డిస్ట్రిక్ట్ తరపున చాల టోర్నమెంట్ లలో పాల్గొన్నాడు ఈ సమయం లో
వరంగల్ లోని కిట్స్ కాలేజీ మైదానం లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెలెక్షన్స్ లో అంబటి సుకుమార్ సెలెక్టర్ అద్వర్యం ఎంపిక అయ్యాడు
2005 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కు కెప్టెన్ గ ఎంపిక కావడం డిల్లీలో జరిగిగే అండర్-19 అల్ ఇండియా టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది అక్కడ ప్రతిభ ఆదరంగా నేపాల్ లో జరిగిన అండర్-19 జూనియర్ ఆసియ కప్ కి సౌత్ ఇండియా టీం నుండి ప్లేయర్ గ పాల్గొన్నాడు
ఈదే స లో నందిగామలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో వరంగల్ కి కెప్టెన్ గ రాణించాడు
2006 లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు జగితాల్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కి వరంగల్ డిస్ట్రిక్ట్ టీం కి కెప్టెన్ గ వ్యవహరించాడు
2006 లో పంజాబ్ రాష్ట్రము పంచకుల లో జరిగిన ఈ.ట్.ఛ్.F (ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ ) కప్ కి ఆంధ్రప్రదేశ్ తరపున ఆడాడు
2006 లో యూనివర్సిటీ అఫ్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో స్పోర్ట్స్ కోటా లో ఉదయభాను రావు వరంగల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ద్వరా కాలేజీ లో చేరడం జరిగింది యూనివెర్సిటీ సెలెక్షన్స్ లో వరంగల్ జోనేల్ టీం కి ఎంపిక అయ్యాడు తరవాత ఈనాడు టోర్నమెంట్ లో ఆర్ట్స్ కాలేజీ తరపున విజయాలలో కీలక పాత్ర పోషించాడు
EENADU ఛాంపియన్షిప్ లలో తెలంగాణా జోన్ నుండి హైదరాబాద్ . విజయవాడ . లో ఆర్ట్స్ కాలేజీ తరపున ఆడాడు
2007 -2008-2009 లో కాకతీయ UNIVERCITY తరపున అల్ ఇండియా యూనివర్సిటీ మచ్ లకు ఏమ్పికకవడం జరిగింది
2007 లో గుంటూరు నర్సారవ్పేట లో జరిగిన స్టేట్ లెవెల్ క్యాంపు లో రాణించి హైదరాబాద్ టీం కి కెప్టెన్ గ జార్ఖండ్ రాష్ట్రము ధన్బాద్ లో జరిగిన Inter స్టేట్ టోర్నమెంట్ లో ఆడాడు
అదే స లో పంజాబ్ లో నభ లో జరిగిన సీనియర్ అల్ ఇండియా ఛాంపియన్షిప్ కి ఆంధ్రప్రదేశ్ కి కెప్టెన్ గ ఆడాడు
2007 లో నే మల్లి నేపాల్ లో జరిగిన ఇండో -నేపాల్ ఛాంపియన్షిప్ కి ITCF -A టీం కి కెప్టెన్ గ వ్యవహరించాడు
2008 మెదక్ జిల్లా మెత్పెల్లి లో నిరహించిన స్టేట్ క్యాంపు లో సత్తా చాటాడు
విదర్భ . తమిళనాడు మహారాష్ట్ర రాజస్తాన్ డిల్లి కాశ్మీర్ ఇలా అనేక రాష్ట్రాలలో ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు నిర్వహించిన అల్ ఇండియా టోర్నమెంట్ లలో ఆంద్ర . హైదరాబాద్ జట్లకు పలు రకాలుగా కెప్టెన్ గ వ్యవహరించాడు
2009-10 లో HCA అండర్ లో జరిగే మొహినుద్దిల రంజీ ట్రోఫీ కి కామ్బండ్ డిస్ట్రిక్ట్ టీం ప్లేయర్ గ ఆడాడు
2010-12 స లో ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్ వారు దూరదర్శన్ వారి ప్రత్యెక ప్రసారం లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ కార్పొరేట్ లీగ్ లో సౌత్ ఎగలేస్ తరపున ఆడడం జరిగింది
తర్వాత
తెలంగాణా గ్రామీణ పట్టణ ప్లేయర్స్ కోసం 2012 లో ఇండియన్ క్రికెట్ అకాడమి వారి అద్వర్యం లో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కి తెలంగాణా రాష్ట్రము నుండి బాద్యత స్వీకరిస్తూ కెప్టెన్ గా మధ్యప్రదేశ్ లో జరిగిన అల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదట తెలంగాణా రాష్ట్రము నుండి పాల్గొనడం జరిగింది తర్వాత పంజుబ్ లో ని Jalender లో జరిగిన అల్ ఇండియా క్యాంపు కి తెలంగాణా రాష్ట్రము నుండి 7 మంది ప్లేయర్స్ ని పంపియడం జరిగింది తర్వాత ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు తెలంగాణా జోన్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గ నియమించడం జరిగింది
2013 జనవరి లో తెలంగాణా ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ ని స్థాపించి ఫౌండర్ జనరల్ సెక్రటరీ గ తెలంగాణా రాష్ట్రము లోని అన్ని జిల్లాల నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసి వివిధ రాష్ట్రాలలో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ లకు పంపియడం జరుగుతుంది
ఈ అసోసియేషన్ ని ముందంజలో నడిపించే క్రమం లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ని 2015 లో శ్రీ పేరాల శేకర్ రావు గారి అద్వర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది
ఈ అసోసియేషన్ కి పెరలా శేకర్ రావు గారు ప్రెసిడెంట్ గ వున్నారు
లవన్ కుమార్ గొట జనరల్ సెక్రటరీ & చీఫ్ కోచ్ గ తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ కి నియమితులయ్యారు
2015 అక్టోబర్ 28 నుండి 31 వరకు ప్రముఖ లాల్ భాహడుర్ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణా ఇంటర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ ఆ ప జ అబ్దుల్ కలం మెమోరియల్ కప్ టోర్నమెంట్ లో తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ ముక్య కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు
మొత్తం అన్ని ఏజ్ కేటగిరి లలో ఇప్పటివరకు 36 సార్లు తెలంగాణా రాష్ట్రము తరపున ఇంటర్ స్టేట్ అల్ ఇండియా టోర్నమెంట్ లలో Lavankumar అద్వర్యం లో తెలంగాణా అసోసియేషన్ టీం పాల్గొన్నది

2012
జూలై jalender
సెప్టెంబర్ భార్గట్(m.p)
అక్టోబర్ (అహ్మదబాద్)
(IPCL, Live మ్యాచ్ లకు తెలంగాణా నుండి 4 ప్లేయర్లు సౌత్ ఈగల్స్ టీం లో ఆడారు)
డిసెంబరు (రాజస్థాన్ )
2013
అస్సాం
జమ్మూ (దోడ)
చెన్నై
మథుర ఉత్తరప్రదేశ్
హర్యానా (పంజాబ్)
అహ్మదాబాద్
బెంగుళూర్
శ్రీనగర్
జైపూర్
2014 లో
Laknow
ఉత్తరాఖండ్
శ్రీనగర్
గోవా
కొలకత్తా
చెన్నై
బెంగళూర్
పాండిచ్చేరి
విజయవాడ
2015
రాజస్తాన్
షిర్డీ
వెస్ట్ బెంగాల్
జైపూర్
నాగపూర్
భార్గాట్ (మద్తప్రదేశ్)
కర్ణాటక
గోవా
హైదరాబాద్
మహారాష్ట్ర
రాజస్థాన్(Lalsot)
Regards
Lavankumar -Secretary & chief coach
Telangana cricket Association

OTHER PLACES NEAR TELANGANA STATE CRICKET ASSOCIATION

Show more »