Samayam Telugu 4.32

banjarahills road no 3
Hyderabad, 500034
India

About Samayam Telugu

Samayam Telugu Samayam Telugu is a well known place listed as Media/news Company in Hyderabad ,

Contact Details & Working Hours

Details

SAMAYAM TELUGU is a Telugu news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్ ప్రొడక్ట్స్ కంపెనీ అయిన టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ నుంచి వచ్చిన తెలుగు న్యూస్ సంస్థ ‘సమయం తెలుగు’. వార్తా విభాగంలో అపూర్వ అనుభవం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా తన సేవలను ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది. దీనిలో భాగంగా తెలుగులో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను అందించేందుకు ‘సమయం తెలుగు’ను 2015 జులై లో నెలకొల్పింది. అంతకంతకు పెరిగిపోతున్న డిజిటల్ ప్రపంచంలో నూతన టెక్ ఆవిష్కరణలకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో సమయం తెలుగు వార్తలను అందిస్తోంది. డెస్క్ టాప్, మొబైల్ ఫార్మాట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వార్తా కథనాలను చేరవేస్తోంది. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తా విశేషాలు, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఎడ్యుకేషన్ కథనాలను ఎప్పటికప్పుడు అందజేస్తోంది.