అనాథ ఆశ్రమము దోమకొండ 5.66

4.8 star(s) from 240 votes
domakonda
Domakonda, 503123
India

About అనాథ ఆశ్రమము దోమకొండ

అనాథ ఆశ్రమము దోమకొండ అనాథ ఆశ్రమము దోమకొండ is a well known place listed as Non-governmental Organization (ngo) in Domakonda ,

Contact Details & Working Hours

Details

ప్రియ మహనీయ ,,,,
సమాజంలో ఎందోర చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి , బుక్కెడు బువ్వ దొరకక , సంరక్షణ లేక అనాథలుగా దయనీయ స్థితి లో బతుకుతున్నారు ,, వారికీ ప్రతి ఒక్కరు తమ వంతు సహయ, సహకరలు అందించాలని ఆశిస్తు,,,,,,
మీ పెండ్లి రోజు , మీ పుట్టిన రోజు , మీ పితరుల వర్ధంతి, మీ పండుగ శుభాకర్యాలకుగాను అనాథ చిన్నారులకు నిత్యావసర సరుకులు,, బట్టలు ,, ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ,,,,,,మీ విలువైన, సమయము ,ప్రోత్సహకము , ,,చేయూత ,,సలహాలు,, అందిస్తూ ,,,అనాథ చిన్నారులను ,, ఆదుకుంటారని,,,ఆశిస్తున్నాము,,,,,