తెలుగు భాషా సంరక్షణ వేదిక 3.76

1-240, రాజ రాజేశ్వరి కాలనీ ,
Rayavaram, 533346
India

About తెలుగు భాషా సంరక్షణ వేదిక

తెలుగు భాషా సంరక్షణ వేదిక తెలుగు భాషా సంరక్షణ వేదిక is a well known place listed as Government Organization in Rayavaram ,

Contact Details & Working Hours

Details

మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు తెలుగులెస్స అన్న మాట.